జీవితాంతం అలా చెప్పలేక... ?

గురువారం, 4 సెప్టెంబరు 2008 (19:12 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భార్యాభర్త ఇలా మాట్లాడుకుంటున్నారు
పెళ్లికి ముందు రంభ, ఊర్వశి అంటూ పొగిడేవారు... ఇప్పుడేంటి ఇలా తిడుతున్నారు అంటూ భర్తను నిలదీసింది భార్య.

ఏ అబద్ధాన్నైనా జీవితాంతం చెప్పలేము అంటూ భార్యతో చెప్పాడు ఆ భర్త.

వెబ్దునియా పై చదవండి