పార్వతీశం : పెళ్ళికాని జాబ్ చేసే మహిళకు, పెళ్లి అయిన జాబ్ చేసే మహిళకు తేడా ఏంటి? గిరీశం : పెళ్ళి కాని మహిళ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వంటింట్లోకి వెళుతుంది. అదే పెళ్ళి అయిన మహిళ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ముందు పడక గదిలోకి తొంగిచూసి, ఆ తర్వాత వంట గదిలోకి వెళుతుంది.