UP Groom Marries Constable
అంతేగాకుండా బాధితురాలిని ఒకే ఇంట్లో అక్రమ సంబంధం గల మహిళతో కలిసి వుండాలని ఒత్తిడి చేశాడు. నిర్మలను భార్యగా అంగీకరించాలంటూ బాధితురాలిని బెదిరిస్తున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వీరిద్దరిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.