ఆ సమయంలో లిప్ స్టిక్ రాసుకుని... మహిళలు ధరించే లోదుస్తులను ధరించి ఓ సైకో యువకుడు అక్కడికి వచ్చాడు. తాను ఒంటరిగా నిల్చుని వుండటం చూసి.. అతని పెదాలు చూపిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన సెల్ ఫోనులో అతడిని ఫోటో తీసే ప్రయత్నం చేయడంతో.. అతడు హెల్మెట్ ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైకో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ బెంగళూరులో జరిగిన మిసెస్ బ్యూటీ కాంటెస్టులో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.