బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. గోవాలో పెయిడ్ సెక్స్‌కు కూడా ఆధార్ అవసరమనేని కొత్త నిబంధన వచ్చేసింది.
కస్టమర్ల ఆధార్ వివరాలు, వారుంటున్న హోటల్ రూమ్ వివరాలను పంపితేనే… వాటిని సరిపోల్చుకున్నాకే కస్టమర్ల దగ్గరకు యువతులను పంపుతున్నారు. ఆన్ లైన్ అయినా కూడా ఆధార్ తప్పనిసరి చేశారు. అవతలి వారు పోలీసులు కాదన్న విషయంపై స్పష్టత వచ్చాకే వారికి ఆ సుఖానికి అనుమతి వుంటుంది. తమకు ఎదురైన అనుభవాన్ని ఓ మీడియా సంస్థకు ఢిల్లీ యువకులు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.