ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టులో ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టులో బెయిల్ రిజెక్ట్ కాగా ఈ సారి హైకోర్టులో బెయిల్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ...'ఆర్యన్ సెలబ్రిటీ కావడంతోనే ఈ కేసులో ఇరికించారు తప్ప అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవు...