ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం..
— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025
చమోలి-బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు. మంచులో కూరుకుపోయిన 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు. ప్రస్తుతానికి 10 మందిని రక్షించిన సహాయక బృందాలు. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. https://t.co/y05p3Po74E pic.twitter.com/y7sYInB7hf