కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను ????????
— Swathi Reddy (@Swathireddytdp) June 8, 2025
బీటెక్ విద్యార్థి భూమిక్ తండ్రి రోదన ????????
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్… pic.twitter.com/TahkQZ9MIH