రాష్ట్రంలోని భాగల్ పూర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగుచూసింది. తన భర్తకు, తల్లికి కరోనా సోకడంతో వారికి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వారి బాగోగులు చూసేందుకు వివాహిత వచ్చింది. ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న జ్యోతికుమార్ వివాహితను లైంగికంగా వేధించాడు.