Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

సెల్వి

శనివారం, 24 మే 2025 (16:55 IST)
ఆ పెళ్లి కూతురు డేరింగ్. తన పెళ్లిని తానే ఆపుకుంది. ప్రేమ కోసం తన పెళ్లి తానే ఆపుకుని ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రేమ కోసం పెళ్లి పీటలపైకి ఎక్కిన వధువు వరుడితో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. కంటతడి పెట్టుకుంది. ప్రేమకు పెద్దల అంగీకారం లేకపోవడంతో పెళ్లి మండపం వరకు వచ్చానని తెలిపింది.
 
కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసుల రక్షణ మధ్య పెళ్లి మధ్యలోని తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

డేరింగ్ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపుకుంది!

కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసుల రక్షణ మధ్య… pic.twitter.com/SB4XAGuQil

— ChotaNews App (@ChotaNewsApp) May 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు