కొంతకాలం క్రితం మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎపుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని ధన్షిక వెల్లడించారు. కాగా, రజనీకాంత్ కబాలీ చిత్రంలో కీలక పాత్రను పోషించిన ధన్షిక... షికారు, అంతిమ తీర్పు, దక్షిణ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.