అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఉన్నట్లు తెలిపారు.
కోవిడ్ 19 టెస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్ -19 టెస్ట్‌లు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.