1970, 1980లలో అమితాబ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఉత్తమ నటుడుగా నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుపొందారు. నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్‌గా అమితాబ్ తన ప్రతిభను చాటుకున్నారు.
1984లో భారత ప్రభుత్వం అమితాబ్‌ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్‌తోను, 2015లో పద్మ విభూషన్‌తోనూ గౌరవించింది.