ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

సెల్వి

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (07:29 IST)
Delhi Exit Poll Results 2025
దేశ రాజధాని ఢిల్లీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడి అయ్యాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పోలింగ్ ట్రెండ్‌లకు సంబంధించి ప్రముఖ మీడియా సంస్థలు చేసిన అంచనాలను పరిశీలిస్తే..
 
మ్యాట్రిక్స్ సర్వే:
ఆప్: 32-37
బిజెపి: 35-40
 
చాణక్య వ్యూహాలు
ఆప్: 25-28
బిజెపి: 39-44
 
పోల్ డైరీ
ఆప్: 18-25
బిజెపి: 42-50

పీపుల్ పల్స్
ఆప్: 10-19
బిజెపి: 51-60

జెవిసి
ఆప్: 22-31
బిజెపి: 39-45
 
దీనిని బట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించబోతోందని మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. అయితే తాజాగా ఢిల్లీ ఎన్నికల మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధమైన అంచనాలను కేకే సర్వే ప్రకటించింది. కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతోందని కేకే సర్వే అంచనా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు