ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 3వ తేదీన ఆ మహిళ తన ఇంటి వెనుకవైపున్న పాకలో స్నానం చేస్తుండగా తాటాకుల మధ్య మొబైల్ ఫోన్ ఉండడాన్ని గమనించి దిగ్ర్భాంతి చెందింది. దానిని తీసి తన భర్తకు చూపించి పెరంబూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలమురుగన్‌ను నిందితుడిగా తేల్చారు. ఈ కేసును విచారించిన కార్తికేయన్ బాల మురుగన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమాను విధిస్తూ తీర్పు చెప్పారు.