ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నవరాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నవరాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహించేవారు. కొత్త సీడీఎస్ పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో ఉంటారు.