వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని ఓ ప్రాంతానికి చెందిన బాధితురాలు కూల్ డ్రింక్స్ కోసం తరచుగా బాధితుడి దుకాణానికి వెళ్లేది. గత ఏడాది ఒక రోజు అమ్మాయి ఆ దుకాణానికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెపై దొంగతనం నేరం మోపాడు. ఫోన్ దొంగిలించావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. బాలిక భయపడడంతో అవకాశంగా తీసుకున్నాడు.