కర్మన్ ఘాట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుండగులు గోవులను అక్రమంగా బులెరో వాహనంలో తరలిస్తున్నారని తెలుసుకున్న గౌ రక్షక్ సభ్యులు ఆ వాహనాన్ని కర్మన్ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఇన్నోవో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు.