హత్యకు గురైన మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశామని రూరల్ ఎస్పీ అజయ్ సహదేవ్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో పెళ్లి చేసుకునేందుకే అరుణ్ కుమార్ భార్యను హతమార్చాడని పోలీసులకు అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.