తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ పట్టణం, ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు 19 యేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి యజమాని వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడిన భార్య... తమ ఇంటికి వచ్చే కుమారుడు స్నేహితుడిపై మనసుపడింది. ఈ క్రమంలో ఆ కుర్రోడిని లైన్లో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా శారీరకసుఖం పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో తన కోర్కెలు తీర్చుకునేందుకు ఆ కుర్రోడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ... మరింతగా ప్రోత్సహిస్తూ పడక సుఖం పొందసాగింది.
అయితే, ఇరుగుపొరుగువారికి సందేహం వచ్చింది. ఆ కుర్రోడు సమయం సందర్భం లేకుండా ఇంటికి వచ్చి వెళ్లడాన్ని గమనించి, ఆ మహిళ భర్త దృష్టికి తీసుకెళ్లారు. ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పడక గదిలో బెడ్‌పై భార్య ఒంటిపై నూలుపోగు లేకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయాడు.