అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్ రిపోర్ట్ ఇటీవల పోలీసులకు అందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయేల్ యువతి ఎలా చనిపోయిందనే విషయం తెలియవచ్చింది.