వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల అనిల్ సత్యనారాయణ్ రచ్చ, 26 ఏళ్ల యువతికి అంతకు ముందే కొంత పరిచయం వుంది. యువతి ఇంటిలో ఒంటరిగా ఉన్నదని తెలుసుకుని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అనిల్ సత్యనారాయణ్ ఆమె వద్దకు వచ్చాడు.
ఆ యువకుడి నుంచి తప్పించుకుని కిచెన్‌లోకి వెళ్లిన ఆ యువతి.. చేతికందిన గరిటె తీసుకుని యువకుడి ప్రైవేట్ పార్ట్‌పై ఒక్కటేసింది. ఆ యువకుడు చేతులతో బిగబట్టుకుని నేలపై పడిపోయాడు. యువతిపై అఘాయిత్యం చేద్దామనుకున్న యువకుడు ఆ తర్వాత అరుపులు, ఏడుపులతో హాస్పిటల్ చేరుకోవాల్సి వచ్చింది.