తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామ్ నగర్‌కు చెందిన సుధీర్ ఉపాధ్యాయ్ తన బంధువు నారాయణ్ జోషితో పాటు ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 76లోని జేఎం ఆర్కిడ్ సొసైటీలో నివసిస్తున్నారు. సుధీర్ వ్యాయామంలో భాగంగా, త్రెడ్‌మిల్‌పై నడక సాగిస్తూ వచ్చాడు.