యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.