National Mathematics Day 2022
జాతీయ గణిత దినోత్సవం 2022 నేడు. ఈ రోజుటి చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజన్ని స్మరించుకోవడంలో భాగంగా ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఫిబ్రవరి 26, 2012న, శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.