అంతే షాక్ అయ్యారు. ఆ సూట్‌కేసులో ప్రాణాంతక విషం ఉన్న 20 రాజనాగపు పాము పిల్లలతో సహా 70కి పైగా పాములు సజీవంగా ఉన్నాయి. ఒక్కో పామును చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచినట్లు కూడా గుర్తించారు. అలాగే ఆ సూట్‌కేస్‌లో 6 చనిపోయిన కోతులు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న కస్టమ్స్ డిపార్ట్ మెంట్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.