ఒకే రోజు 273 మంది ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,770కు చేరగా.. మృతుల సంఖ్య 6,348కు పెరిగింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాబారినపడి 1,10,960 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇక, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,09,461 మంది డిశ్చార్జ్ అయ్యారు.