"స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవు" అని రిజిజు ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలను చర్చించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలనే ప్రతిపక్ష డిమాండ్‌ను ప్రభుత్వం గతంలో తిరస్కరించిన సంగతి తెలిసిందే.