కార్తీక మాసంలో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో కాబోయే దంపతులు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు సిద్ధం అయ్యారు. బోట్ పైన క్లిక్ కోసం ఇద్దరు స్టిల్ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తున్నాడగానే పడవ నీటిలో బోల్తా పడింది. దాంతో కాబోయే జంట నీట మునిగి మృతి చెందారు.