రాహుల్‌ ద్రవిడ్‌కు కోపమొచ్చింది...ఎందుకంటే..?

శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:32 IST)
మిస్టర్‌ వాల్‌, మిస్టర్‌ కూల్‌ అయిన రాహుల్‌ ద్రవిడ్‌ను ఎప్పుడైనా కోపంగా చూశారా...లేదు కదా.... ఎప్పుడు చూడని ద్రవిడ్‌ కోపంగా... ఇంద్రా నగర్‌ గూండాను రా అంటూ బిగ్గరగా అరుస్తూ... ట్రాఫిక్‌లో బ్యాట్‌తో కారు అద్దం పగలకొట్టడం... బిగ్గరగా అరవడం చేశాడండి.

నమ్మలేకపోతున్నారు కదా... అయితే ఈ వీడియోను చూసేయండి. ఇదంతా ఓ క్రికెట్‌ యాప్‌ ప్రకటన కోసమేలెండి. భలే ఫన్‌గా ఉంది.

ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. విరాట్ కోహ్లీతో పాటు పలువురు భారత క్రికెటర్లు సైతం ట్విట్టర్‌లో వీడియోను షేర్‌ చేస్తూ..ఎప్పుడూ రాహుల్‌ను ఇలా చూడలేదంటూ ట్వీట్లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు