మాధ్ ప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న పక్కా సమాచారంతో సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.