అదేసమయంలో అన్ని రకాల చర్యలు విఫలమైతే పార్లమెంట్‌లో 350 మంది ఎంపీల మెజార్టీతో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకుని రావాలని సామ్యా పత్రిక వ్యాఖ్యానించింది. పైగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తారు.