జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, సోహ్రా సబ్-డివిజన్ కోర్టు ముందు దాఖలు చేసిన 790 పేజీల ఛార్జిషీట్‌లో రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. రాజ్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్ సహా మరో నలుగురు నిందితులను కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించారు.