తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మొదటి భార్య ఉండగా, రెండో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రధానోపాధ్యాయుడిని తల్లి వారించింది. దీంతో ఆగ్రహించిన ఆ కసాయి హెడ్మాస్టర్.. తల్లినే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న త్యాగరాజన్.. ఏప్రిల్ 20న ఆమె ఒంటి మీద కారం చల్లి, ఆరు సవర్ల నగలు అపహరించి హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా తల్లి మృతి చెందిందని, నగలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.