ఈ ఫోటోను పోస్ట్ చేసిన రేబన్, "ఇది నిజంగా చనిపోయిందా?.. ఎంత పెద్ద కళ్ళు.. ఇది నిజమైన ఫోటో.. ఎందుకంటే నేను ఈ ఐస్ క్రీం కొన్నాను" అని రాశాడు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు ఇలాంటి సంఘటనలను చూసి తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
"నేను మళ్ళీ ఎప్పటికీ రోడ్డు పక్కన అమ్మేవాడి నుండి ఐస్ క్రీం కొనను" అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. మరో నెటిజన్, 'ఇదంతా ఎలా జరుగుతోంది?' అని అన్నాడు. "ఐస్ క్రీం తయారుచేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా చెక్ చేయరా?" అని అడిగాడు.