ఈ సూర్యగ్రహణం 1991 నుంచి 2114 మధ్య అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ గ్రహణంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడుతుంది. అయితే 2027లో ఏర్పడే ఈ గ్రహణం శతాబ్దంలోని అన్ని గ్రహణాల రికార్డులను బద్దలు కొడుతుంది.
ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం భారతదేశంతో పాటు, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో కూడా కనిపిస్తుంది. ఇందులో ఉత్తర మొరాకో, అల్జీరియా, దక్షిణ ట్యునీషియా, ఈశాన్య లిబియా, లక్సర్, నైరుతి సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్ సహా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.