తన పుట్టింటికి దగ్గరలోనే మెట్టినిల్లు కూడా ఉంది. అయితే మొదటి భర్త తమ్ముడు ఆమె రెండో పెళ్ళి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన అన్నను మోసం చేసిందన్న కోపంతో రగిలిపోయాడు. తన స్నేహితులు ఐదుగురిని వెంట పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళాడు. తన భర్తతో పాటు అతని చెల్లెలితో కలిసి పనిచేస్తున్న వదినపై లైంగిక దాడికి దిగాడు.