గతనెల 27వ తేదీన సోహికి చెందిన యూసఫ్ (19) అనే యువకుడు ఫజల్‌పూర్‌కి చెందిన ఓ హిందూ బాలిక (18)ను ప్రేమించి పెళ్ళి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాడు. ఈ పారిపోయిన ప్రేమ జంట కోసం యువతి బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించక పోవడంతో.. యూసఫ్ దూరపు బంధువును మంగళవారం కొందరు వ్యక్తులు అతడిని లాక్కుంటూ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు.