సోషల్ మీడియాతో లాభాలు కొంతైనా.. నష్టాలు మాత్రం ఎక్కువే. సోషల్ మీడియా వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. ఓ పచ్చని కాపురంలో ఓ ప్రియుడు వాట్సాప్‌లో పోస్టు చేసిన ఫోటోలు చిచ్చు రేపాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని జయపురం సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన యువతికి ఏప్రిల్ 20న వివాహం జరిగింది.