పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బెంగుళూరుకు ఉపాధి నిమిత్తం వచ్చింది. ఆరు నెలలుగా తన స్నేహితురాలితో కలిసి ఉద్యోగవేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్, రాజేష్, నరసింహమూర్తి అనే ప్రైవేట్ ఉద్యోగులు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుపై ఆపి, మద్యం తాగి, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.