16 కార్తీక సోమవారాల ఉపవాసం... మౌనంగా వుంటే?

బుధవారం, 24 నవంబరు 2021 (21:17 IST)
కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండటం వల్ల కుటుంబ ఐక్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కార్తీక మాసంలో నాలుగు సార్లు, నాలుగు సంవత్సరాలలో వచ్చే కార్తీక మాసం 16 సోమవారాలు పూర్తి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
16వ సోమవారం వ్రతం చేసిన తర్వాత శివాలయంలో అభిషేకం చేయించాలి. సోమవారం వ్రతం ఆచరించే వారు ఆ రోజంతా ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి. వీలైనంత వరకు మౌనంగా ఉపవాసం ఉండడం మంచిది. అలా చేస్తే ఎలాంటి కష్టాలు ఉండవు.
 
బ్రాహ్మణుడు 2 సంవత్సరాల 8 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించిన బ్రాహ్మణుడు వ్యాధిని దూరం చేసుకున్నాడు. కార్తీక మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం శివాలయానికి వెళ్లి అక్కడ జరిగే అభిషేకంలో పాల్గొనాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు