తెలుపు రంగు గుగ్గిలంను వాడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం, మంగళవారం, శుభదినాలు, పండుగల సమయంలో తెలుపు గుగ్గిలాన్ని వాడటం ఎంతో మేలు చేస్తుంది. తెల్ల గుగ్గిలం అనేది చిన్న క్రిస్టల్, పొడి రూపంలో ఉంది. పూజా దుకాణంలో ఇది లభిస్తుంది. దీనిని సాంబ్రాణి పొడితో కలిపి సాధారణ ధూపంలా వాడితే ఇంట్లో శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించే శక్తి గుగ్గిలానికి వుంది.