భావం: నాగేంద్రుని మెడలో హారముగా కలిగిన ఓ దేవా! భస్మాసురుని సంహరించిన మహేశ్వరా! నిత్యం శుద్ధి కలిగిన మనసు కలవాడా దేవా నీకు మా పాదాభివందనములు. చందనముతో అర్చనలు అందుకుంటూ, నందీశ్వరుని ప్రథమ నాథునిగా కలిగిన పార్వతీ నందనా, మందార తదితర పుష్పాలతో పూజించబడే కైలాసనాథా నీకివే మా ప్రణామములు.