శ్రీ రామచంద్రాయ మంగళమ్

మంగళవారం, 4 డిశెంబరు 2007 (19:28 IST)
WD
మంగళం కోసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళమ్

పితృభక్తాయ సతతం
భ్రాతృభి స్సహసీతయా
వందితాఖిల లోకాయ
రామచంద్రాయ మంగళమ్

త్యక్త సాకేత వాసాయ
చిత్రకూట విహారిణే
సేవ్యాయ సర్వయమినాం
ధీరోదాత్తాయ మంగళమ్

వెబ్దునియా పై చదవండి