శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్

దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక
అష్టోత్తరశతం లక్ష్మ్యాఃశ్రోతుమిచ్ఛామి తత్త్వతః

భావం:
దేవీ నవరాత్రులు ప్రారంభమయిన సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారిని స్తుతించాలి. పై శ్లోకం రోజూ ఉదయం పఠించడం ద్వారా అష్టైశ్వర్యాలు మీ ఇంట ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి