శ్రీ సాయిదేవా...!!

ప్రతి గ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసికం
భక్తా భీష్టప్రదం దేవం సాయినాథం సమామ్యహం

మహోన్నత కులేజాతం క్షీరాంబుద్ధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం సమామ్యహం

జగదుద్ధారణార్థం యో నరరూప ధరో విభుః
యోగానంద మహాత్మానం సాయినాథం నమామ్యహం

సాక్షాత్కారం జయే లాభే స్వాత్మాన్ రామో గురోర్ముఖాత్
నిర్మమం పాపఘ్నం తం సాయినాథం నమామితమ్

నరసింహాది శిష్యాణాం దదౌయానుగ్రహం కురు
భవబంధాపహర్తారం సాయినాథం నమామితమ్

ధనాధ్యాన్ చ దారిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాథం నమామితమ్

సమాధిస్థోపి యో భక్తా నవతీష్టార్ధదానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామితమ

సాయినాథుడు పకీరు వలె అందరి మధ్యలో తిరుగుతూ భక్తులను రక్షించాడు. ఆయన దేనినీ ఆశించకుండా బ్రతికినంత కాలమూ ఇతరులకు సేవ చేయాలనే భావనతోనే జీవించారు. షిరిడీలో వెలసిన సాయినాథ మహరాజ్‌కీ జై!!

వెబ్దునియా పై చదవండి