శ్రీసూక్తం...!!

హరిఃఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్.
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ,
త్వాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామనీమ్.
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్,
అశ్వపూర్వాం రథమాధ్యాం హస్తినాద ప్రబోధినీమ్.
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్
కాంసో ఉస్మితాం హిరణ్యప్రాకారా
మార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్

ప్రతి హిందువుకు ముఖ్యమైనవి ఈ శ్రీసూక్తం, పురుషుక్తం అనే మంత్రాలు. ఇవి క్రమం తప్పకుండా జపించడం ద్వారా సకలశుభాలు కలగడమే కాకుండా, సిరి మీ ఇంట్లో తాండవమాడుతుంది. ప్రతి రోజూ ఉదయమే స్నానమాచరించి బ్రహ్మముహుర్తంలో వీటిని పఠించాలి.

వెబ్దునియా పై చదవండి