ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. దేవుడిని వుంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు.
భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు. గంటను నేలపై ఉంచరాదు. శని, ఆది, మంగళ వారాల్లో కొత్త దుస్తులు ధరించరాదు. ఆలయంలో ఉండగా భగవంతుడికి తప్పించి పూజారితో సహా ఎవరికీ పాద నమస్కారం చేయరాదు.