అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అదనంగా మరో గంట సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆన్ లైన్లో దర్సన టిక్కెట్లు కూడా దొరుకుతున్నాయని, భక్తులు టిక్కెట్లను పొందవచ్చునంటున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా స్వామివారికి విరాళాలను కూడా అందివచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు.