అనసూయమ్మగారికి తన 50 ఏళ్ల భర్త మీద అనుమానం ఎక్కువ. ఆయన కూడా తక్కువేం కాదు. రోజూ తన బట్టల మీద ఆడవాళ్ల వెంట్రుకను అనసూయమ్మగారు పట్టేసి గొడవ పెట్టేసేవారు. ఆమె గొడవ భరించలేక పాపం ఆయన సరసాలు మానేశాడు.
మర్నాడు...
అనసూయమ్మ : ఇప్పుడు బోడి ముండలతో కూడా సరసాలు ప్రారంభించారన్న మాట.